మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kubera Stotram – శ్రీ కుబేర స్తోత్రం
కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః |
ధనలక్ష్మీప్రియతమో ధనాఢ్యో ధనికప్రియః || 1 ||
దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో ధృఢవ్రతః |
దివ్య లక్షణ సంపన్నో దీనార్తి జనరక్షకః || 2 ||
ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః |
దయారూపో ధర్మబుద్ధిః ధర్మ సంరక్షణోత్సకః || 3 ||
నిధీశ్వరో నిరాలంబో నిధీనాం పరిపాలకః |
నియంతా నిర్గుణాకారః నిష్కామో నిరుపద్రవః || 4 ||
నవనాగ సమారాధ్యో నవసంఖ్యా ప్రవర్తకః |
మాన్యశ్చైత్రరథాధీశః మహాగుణగణాన్వితః || 5 ||
యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభుగ్యజ్ఞరక్షకః |
రాజచంద్రో రమాధీశో రంజకో రాజపూజితః || 6 ||
విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమన మానసః |
విజయో విమలో వంద్యో వందారు జనవత్సలః || 7 ||
విరూపాక్ష ప్రియతమో విరాగీ విశ్వతోముఖః |
సర్వవ్యాప్తో సదానందః సర్వశక్తి సమన్వితః || 8 ||
సామదానరతః సౌమ్యః సర్వబాధానివారకః |
సుప్రీతః సులభః సోమో సర్వకార్యధురంధరః || 9 ||
సామగానప్రియః సాక్షాద్విభవ శ్రీ విరాజితః |
అశ్వవాహన సంప్రీతో అఖిలాండ ప్రవర్తకః || 10 ||
అవ్యయోర్చన సంప్రీతః అమృతాస్వాదన ప్రియః |
అలకాపురసంవాసీ అహంకారవివర్జితః || 11 ||
ఉదారబుద్ధిరుద్దామవైభవో నరవాహనః |
కిన్నరేశో వైశ్రవణః కాలచక్రప్రవర్తకః || 12 ||
అష్టలక్ష్మ్యా సమాయుక్తః అవ్యక్తోఽమలవిగ్రహః |
లోకారాధ్యో లోకపాలో లోకవంద్యో సులక్షణః || 13 ||
సులభః సుభగః శుద్ధో శంకరారాధనప్రియః |
శాంతః శుద్ధగుణోపేతః శాశ్వతః శుద్ధవిగ్రహః || 14 ||
సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః |
శంఖహస్తధరః శ్రీమాన్ పరం జ్యోతిః పరాత్పరః || 15 ||
శమాదిగుణసంపన్నః శరణ్యో దీనవత్సలః |
పరోపకారీ పాపఘ్నః తరుణాదిత్యసన్నిభః || 16 ||
దాంతః సర్వగుణోపేతః సురేంద్రసమవైభవః |
విశ్వఖ్యాతో వీతభయః అనంతానంతసౌఖ్యదః || 17 ||
ప్రాతః కాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్వా దినే దినే |
తేన ప్రాప్నోతి పురుషః శ్రియం దేవేంద్రసన్నిభమ్ || 18 ||
ఇతి శ్రీ కుబేర స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.